చైనా స్మార్ట్ ఫోన్ మోటోరోలా తన సరికొత్త మోటో జి53 ని చైనాలో లాంచ్ చేసింది. 5జి వర్షన్ లో వస్తున్న ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ చిప్ సెట్ తో వర్క్ అవుతుంది. 4+128 జిబి తో వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,700 లుగా ఉండనుంది.8+128 జిబి ధర రూ.13,100గా ఉండనుంది. 50 ఎంపి కెమెరా ఉన్న ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13, 6.5 ఇంచ్ హెచ్.డి.+ డిస్ ప్లే, 8 ఎంపి సెల్ఫీ కెమెరాలు, 5000 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి.