బడ్జెట్​ ధరలో మోటో నుంచి 5జి ఫోన్​

By udayam on August 12th / 10:24 am IST

చైనీస్​ దిగ్గజ స్మార్ట్​ఫోన్​ కంపెనీ మోటోరోలా తన జి సిరీస్​లో సరికొత్త జి62 5జి ఫోన్​ను భారత్​లో లాంచ్​ చేసింది. డాల్బీ అట్మాస్​ డ్యుయల్​ స్పీకర్​ సెట్స్​తో వస్తున్న ఈ ఫోన్​లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంది. 6.5 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి+ డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​, 8+128 జిబి స్టోరేజ్​, 50 ఎంపి మెయిన్​ కెమెరాలు ఈ ఫోన్​ ప్రత్యేకతలు. 5000 వాట్​ బ్యాటరీ, ఆండ్రాయిడ్​ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​తో వస్తున్న ఈ ఫోన్​ రూ.17,999, రూ.19,999 ధరల్లో రానుంది.

ట్యాగ్స్​