రూ.19 వేలకే మోటో జి72 వచ్చేసింది..

By udayam on October 3rd / 11:32 am IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ మోటోరోలా తన సరికొత్త జి సిరీస్​ ఫోన్​ను భారత్​లో లాంచ్​ చేసింది. జి72 పేరిట వచ్చిన ఈ ఫోన్​ ప్రారంభ ధర రూ.18,999 (6+128 జిబి) గా ఉంది. పోలార్​ బ్లూ, గ్రే కలర్స్​లో దొరికే ఈ ఫోన్​లో 6.6 ఇంచ్​ పిఓఎల్​ఈడి డిస్​ప్లే, 120 హెర్ట్జ్​ రిఫ్రెష్ రేట్​, 108 ఎంపి మెయిన్​ కెమెరా, 16 ఎంపి సెల్ఫీ, ఆండ్రాయిడ్​ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​తో పాటు 5000 బ్యాటరీ, 30 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఆప్షన్లు ఉన్నాయి.

ట్యాగ్స్​