ధావన్​ @ 700 ఫోర్స్​

By udayam on May 23rd / 1:10 pm IST

మిస్టర్​ కంసిస్టెంట్​ శిఖర్​ ధావన్​ ఐపిఎల్​లో ప్రత్యేక రికార్డ్​ను సొంతం చేసుకున్నాడు. ఈ పొట్టి ఫార్మాట్​లో 700 ఫోర్స్​ బాదిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. నిన్న హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ధావన్​ 32 బాల్స్​లో 39 పరుగులు చేయగా అందులో 2 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో మొత్తంగా ధావన్​ ఐపిఎల్​ కెరీర్​లో 701 ఫోర్లు చేరాయి. అతడి తర్వాత డేవిడ్​ వార్నర్​ 577 ఫోర్లతోనూ, విరాట్​ కోహ్లీ 576 ఫోర్లతోనూ ఉన్నారు.

ట్యాగ్స్​