#Nani30: నానితో సీత రొమాన్స్​

By udayam on December 31st / 4:24 am IST

సీతారామం మూవీ తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో ప్లేస్​ పట్టేసిన మృణాల్​ ఠాకూర్​ ఇప్పుడు మరో టాలీవుడ్​ క్రేజీ ప్రాజెక్ట్​ ను పట్టేసింది. నేచురల్​ స్టార్​ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో ఈ భామ రొమాన్స్​ చేయనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే తన నెక్ట్స్ సినిమాని నాని స్టార్ట్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌గా ద్వారా అభిమానులకి తెలియజేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ మూవీ పూర్తి వివరాలు జ‌న‌వ‌రి 1న ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​