ధోనీ ఫ్యాన్స్​కు మరో గుడ్​న్యూస్​

By udayam on October 16th / 6:51 am IST

కోల్​కతాతో జరిగిన ఐపిఎల్​ ఫైనల్​లో చెన్నైకు మరో విజయం కట్టబెట్టిన కెప్టెన్​ ధోనీ.. కుటుంబంలో మరో సంతోషకర వార్త వినిపిస్తోంది. ఆయన భార్య సాక్షి ఇప్పుడు 4వ నెల గర్భిణిగా ఉందని సురేష్​ రైనా భార్య వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులకు జీవ అనే కూతురు ఉంది. వచ్చే ఏడాదిలో వీరికి మరో పండంటి బిడ్డ పుట్టబోతున్నట్లు రైనా భార్య ప్రియాంక మ్యాచ్​ అనంతరం తెలిపింది.

ట్యాగ్స్​