ధోనీ: మరో ఐపిఎల్​ ఆడేస్తా

By udayam on May 21st / 6:04 am IST

రాజస్థాన్​తో నిన్న జరిగిన మ్యాచ్​తో ఈ ఏడాది చెన్నై సూపర్​ కింగ్స్​ తన ఐపిఎల్​ ప్రస్థానాన్ని ముగించింది. అయితే ఈ మ్యాచ్​ టాస్​ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్​ ఎంఎస్​.ధోనీ తన అభిమానులకు గుడ్​ న్యూస్​ చెప్పాడు. తాను ఇప్పట్లో ఐపిఎల్​కు థ్యాంక్స్​ చెప్పే ఉద్దేశ్యం లేదన్నాడు. వచ్చే డాది మరింత బలంగా తిరిగొస్తానన్న అతడు.. మరో సీజన్​లో కొనసాగతానని స్పష్టం చేశాడు. ‘ఐపిఎల్​కు థ్యాంక్స్​ చెప్పడానికి నేనిప్పుడు చెన్నైలో లేను. మళ్ళీ బలంగా తిరిగొస్తాం’ అని చెప్పాడు.

ట్యాగ్స్​