అన్ అకాడమీ సంస్థకు ప్రచార కర్తగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీ కొత్త యాడ్‌ను అదరగొట్టేశాడు. ట్రైన్‌తో రేస్ పెట్టుకున్న ధోనీ ఎన్ని అవరోధాలు వచ్చినా లక్ష్యాన్ని సాధించాల్సిందేనంటూ గ్రాఫిక్స్‌తో చూపించారు. ఇప్పటికే 15 లక్షల వ్యూస్ కొల్లగొట్టిన ఈ యాడ్‌కు సౌత్ బ్యూటీ సమంత ఫిదా అయింది. ‘ఈయాడ్ ను లూప్‌లో పెట్టుకుని చూస్తేనే ఉండిపోయా’ అంటూ కామెంట్ చేసింది. ఈ యాడ్ హెలికాఫ్టర్ షాట్ కంటే బాగుందని సెహ్వాగ్ రీట్వీట్ చేశాడు.