ప్లే ఆఫ్స్​ నుంచి చెన్నై ఔట్​!

By udayam on May 5th / 5:06 am IST

చెన్నై మళ్ళీ ఓడింది.. బెంగళూరుతో నిన్న జరిగిన మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్ కు వెళ్ళే అవకాశాల్ని దాదాపుగా మూసేసుకుంది. అలా అని బెంగళూరు ఏదో 200కు పైగా పరుగులో.. ఆ జట్టులో బౌలర్లు 5కు పైగా వికెట్లో తీసేశారనుకుంటే పొరపాటే. లామ్​రోర్​ 42, డుప్లెసిస్​ 38 చేయడంతో ఆ జట్టు తొలుత 173 పరుగులు చేసింది. ఆపై కాన్వే 56 తప్ప చెన్నైను ఆదుకున్న బ్యాటర్​ ఒక్కడూ లేకపోవడంతో ఆ జట్టు 160 పరుగులకే సరిపెట్టుకుని ఓటమిని కొనితెచ్చుకుంది.

ట్యాగ్స్​