అదానీని దాటేసిన అంబానీ

By udayam on June 3rd / 7:42 am IST

భారత కుబేరుడిగా ముఖేష్ అంబానీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నారు. కొద్దిరోజుల పాటు ఈ స్థానాన్ని అదానీ గ్రూప్​ అధినేత గౌతమ్​ అదానీకి కోల్పోయిన ముకేష్​ ఈరోజు మార్కెట్​లో రిలయెన్స్​ షేర్లు దూకుడుతో తిరిగి తన నెంబర్​ వన్​ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం అంబానీ నికర ఆస్తులు 104.7 బిలియన్​ డాలర్లుగా ఉండగా.. అదానీ ఆస్తులు 100.8 బిలియన్​ డాలర్లకు చేరాయి. అదాని గత 40 రోజుల్లో 23 బిలియన్​ డాలర్ల ఆస్తిని కోల్పోవడం కూడా అతడి ర్యాంక్​ పడిపోవడానికి కారణం.

ట్యాగ్స్​