ముఖేషుడే ఆసియా కుబేరుడు

By udayam on April 7th / 7:19 am IST

భారత దిగ్గజ వ్యాపార వేత్త, రిలయెన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముఖేష్​ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నట్లు ఫోర్బ్స్​ వెల్లడించింది. ఏకంగా 84.5 బిలియన్​ డాలర్ల ఆస్తితో అతడు చైనా బిలియనీర్లైన​ జాక్​మాను, జాంగ్​ షన్​షన్​లను దాటేశారు. అంబానీతో పాటు మొత్తం 140 మంది బిలియనీర్లతో భారత్​ ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు కలిగిన 3వ దేశంగా అవతరించింది. అమెరికాలో 724, చైనాలో 698 బిలియనీర్లు ఉన్నారు.

ట్యాగ్స్​