100 బిలయన్ల క్లబ్​లోకి ముకేషుడు

By udayam on October 9th / 9:48 am IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేష్​ అంబానీ ప్రపంచంలో కేవలం 11 మందికే సాధ్యమైన అరుదైన ఘనతను సాధించారు. శుక్రవారం ఆయన కంపెనీ షేర్​ ధరలు ఆకాశమే హద్దుగా ఎదగడంతో ఆయన తొలిసారిగా 100 బిలియన్ల క్లబ్​లోకి చేరుకున్నారు. ఇప్పటి వరకూ అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​, టెస్లా ఓనర్​ ఎలన్​ మస్క్​, లూయిస్​ వ్యూటన్​ ఛైర్మన్​ మోయిట్​ హెన్నెస్సీ, బిల్​గేట్స్​, లారీ పేజ్​, జుకర్​బర్గ్​, లారీ ఎల్లిసన్​, స్టీమ్​ బామర్​, వారెన్​ బఫెట్​ల తర్వాత స్థానంలో భారత్​ నుంచి ముకేష్​ ఈ లిస్ట్​లో చోటు సంపాదించారు.

ట్యాగ్స్​