ఒకేసారి 30 కంపెనీలను కొంటున్న రిలయెన్స్​

By udayam on May 16th / 7:31 am IST

దేశంలో పాపులర్​ బ్రాండ్లయిన 30 కంపెనీలను గంపగుత్తగా కొనేయడానికి రిలయెన్స్​ సిద్ధమైంది. ఇందుకోసం 6.5 బిలియన్​ డాలర్లను ఆ సంస్థ ఖర్చు చేయనుంది. జియో మార్ట్​ శ్రేణి విస్తరణలో భాగంగా ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద కన్స్యూమర్​ కంపెనీ అయిన హిందుస్థాన్​ యూనిలివర్​కు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. వచ్చే 6 నెలల్లోనే రిలయెన్స్​ తన రిటైల్​ కంపెనీల బ్రాండ్లను 50 నుంచి 60 వరకూ పెంచుకోనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​