5 గురు ఉగ్రవాదులు హతం

By udayam on October 12th / 11:22 am IST

నిన్నటి రోజున ఉగ్రవాదులు 5 గురు భారత జవాన్లను హత్య చేసిన ఘటనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. నిన్న సాయంత్రం నుంచి ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేసిన సైన్యం షోపియాన్​ జిల్లాలో 3 గురిని, ఫెరిపోరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. ఈ విషయాన్ని కశ్మీర్​ ఐజి విజయ్​ కుమార్​ వెల్లడించారు.

ట్యాగ్స్​