అనుమతులు లేకుండా వాణిజ్య కాంప్లెక్స్​

By udayam on May 14th / 6:43 am IST

ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఓ అగ్నిప్రమాదం 27 మంది జీవితాల్ని బుగ్గిపాలు చేసింది. ఈ ప్రమాదానికి కారణమైన బిల్డింగ్​కు కనీసం ఫైర్​ ఎన్​ఓసీ సర్టిఫికెట్​ కూడా లేదు. 4 అంతస్తుల ఈ వాణిజ్య బిల్డింగ్​లో ఎలాంటి అనుమతులు లేకుండానే షాపింగ్​ కాంప్లెక్స్ నడుస్తోంది. ఒకే ఒక్క మెట్ల దారి మాత్రమే ఉండడంతో మంటలు వ్యాపించగానే ప్రజలు తప్పించుకోలేకపోయారు. చిన్న లిఫ్ట్​ కూడా ఉన్నా అందులో ఇద్దరికి మించే పట్టే ప్రశక్తి లేదని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.

ట్యాగ్స్​