కీరవాణికి మాతృవియోగం

By udayam on December 14th / 12:55 pm IST

టాలీవుడ్​ లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి భానుమతి ఈ ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో ఆమె కన్నుమూశారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమెకు ఇంటి వద్దనే చికిత్స కొనసాగుతుండగా.. ఇటీవలే కిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు. దర్శకుడు రాజమౌళికి ఈమె పెద్దమ్మ అవుతారు. ఆమె పార్ధీవ దేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారు.

ట్యాగ్స్​