తెల్ల క్యాప్​ పెట్టుకున్నాడని ముస్లిం విద్యార్థిని కొట్టిన ఎస్​ఐ

By udayam on May 30th / 7:09 am IST

కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం విద్యార్థి సంప్రదాయ స్కల్​ క్యాప్​ (తలకు పెట్టుకునే తెల్లని టోపీ) ధరించి కాలేజ్​ వచ్చాడని కొంత మంది సహ విద్యార్థులు అతడిని చితకబాదారు. ఇక్కడి బాగల్​కోట్​ సమీపంలోని తేరాదల్​లో ఉన్న ప్రభుత్వ పాఠశాల నవీద్​ హసనసాబ్​ తరతారి లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ క్యాప్​ను తొలగించడానికి అతడు ఒప్పుకోకపోవడంతో అతడిపై ఓ ఎస్​ఐతో సహా 6 గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ తో సహా నిందితులను అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​