వీడు బంగ్లా అఫ్తాబ్​.. హిందు మహిళను మూడు ముక్కలుగా నరికిన బంగ్లా ముస్లిం

By udayam on November 18th / 12:14 pm IST

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్​ హత్య కేసు తో హడలిపోయిన భారత్​.. ఇప్పుడు పొరుగు దేశం బంగ్లాదేశ్​ లోనూ అచ్చం ఇలాంటి ఘటనే జరిగడంతో మరోసారి ఉలిక్కిపడింది. అబూ బకర్​ అనే వ్యక్తి హిందూ మహిళ కవిత ను మాయమాటలు చెప్పి ప్రేమ పేరిట వంచించాడు. ఈ క్రమంలో ఆమె.. అతడికి పెళ్లైందని తెలిసి నిలదీయడంతో కోపంతో ఊగిపోయిన అబూ బకర్​ ఆమె తలను నరికేశాడు. బంగ్లాదేశీ హిందూస్​ పత్రిక కథనం ప్రకారం కవిత శరీరాన్ని మూడు ముక్కలు చేసిన అతడు వాటిని ప్లాస్టిక్​ బ్యాగ్​ లో చుట్టి డ్రెయిన్​ లో పాడేశాడు. ఈనెల 7న జరిగిన ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్​ చేసిన అక్కడి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు మొదలెట్టారు.

ట్యాగ్స్​