సుల్తానా: నన్నూ రెండుసార్లు ఉరి తీయబోయారు

By udayam on May 6th / 12:07 pm IST

మతాంతర వివాహం చేసుకున్నామని తన భర్తను చంపిన సోదరులు గతంలో తననూ ఉరితీయడానికి ప్రయత్నించారని సయ్యద్​ అష్రిన్​ సుల్తానా వెల్లడించింది. తన వివాహానికి ముందు మా ప్రేమ విషయం తెలిసిన తన అన్నలు తనను రెండుసార్లు ఉరి తీయాలని ప్రయత్నించారని బయటపెట్టింది. దీంతో ఇక ఇంట్లో ఉండలేక తాను నాగరాజుతో కలిసి హైదరాబాద్​కు పారిపోయి అక్కడ ఆర్యసమాజ్​లో పెళ్ళి చేసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయినా తన భర్తను వదిలిపెట్టలేదని, తన కళ్ళెదుటే హత్య చేశారని ఆవేదన చెందింది.

ట్యాగ్స్​