మస్క్​ కొడుకు కారును ఫాలో అయిన ఆగంతకులు

By udayam on December 15th / 9:55 am IST

ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​ చిన్న కొడుకు ‘ఎక్స్​’ను గుర్తు తెలియని దుండగులు లాస్​ ఏంజెలిస్​ వీధుల్లో కార్లో ఫాలో అయ్యారు. నిజానికి ఆయన కొడుకు వెళ్తున్న కారు వెనుక వస్తున్న కారులో మస్క్​ ఉన్నాడని ముందు సెక్యూరిటీ సిబ్బంది భావించారు. చివరికి అది మస్క్​ కాదని గుర్తించి ఆ కారును అడ్డుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మస్క్​ నే స్వయంగా ట్వీట్​ చేశాడు. ఇటీవల మస్క్​ కు చెందిన ప్రైవేట్​ జెట్​ ను ట్రాక్​ చేస్తున్న జాక్​ స్వీనీ అనే వ్యక్తి ట్విట్టర్​ ఖాతాను మస్క్​ బ్యాన్​ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్​