మయన్మార్‌ : 6 వేల మందిని విడిచిపెట్టిన సైన్యం

By udayam on November 17th / 9:31 am IST

మయన్మార్‌లో బలవంతపు అధికారంలో ఉన్న సైన్యం ఇప్పటికే తాము అరెస్ట్​ చేసిన వారిలో నలుగురు విదేశీయులతో ఆరు వేల మందిని బుధవారం విడుదల చేసింది. వీరిని విడుదల చేసిన వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. విడుదలైన విదేశీయుల్లో బ్రిటీష్‌ మాజీ రాయబారి వికీబౌమాన్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థిక సలహాదారు సీన్‌ టర్నెల్‌, జపాన్‌ జర్నలిస్ట్‌ టురు కుబోటా, అమెరికన్‌ వృక్షశాస్త్రజ్ఞుడు క్వావ్‌ హ్టే ఒ లు ఉన్నారు.

ట్యాగ్స్​