హెలికాఫ్టర్​ను కూల్చేసిన మయన్మార్​ రెబల్స్​

By udayam on May 3rd / 8:50 am IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న అక్కడి రెబల్స్​ ఓ సైనిక హెలికాఫ్టర్​ను కూల్చేసింది. కచిన్​ ఇండిపెండెన్స్​ ఆర్మీగా పిలవబడే ఈ రెబల్​ గ్రూప్​ సోమవారం నాడు ఉదయం 10.20 గంటల ప్రాంతంలో కచిన్​ ప్రావిన్స్​లోని మోముక్​ ప్రాంతంలో ఎగురుతున్న హెలికాఫ్టర్​ను కూల్చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి నా బు వెల్లడించాడు. తమ ప్రాంతంపై వైమానిక దాడికి సిద్ధమైన సైన్యానికి తగిన రీతిలో బుద్ది చెప్పామని అతడు చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​