ఆకాశం జారిపడుతున్న లోహపు గోళాలు

By udayam on May 16th / 12:37 pm IST

వింతైన లోహపు గోళాలు ఆకాశం నుంచి జారిపడుతుండడం గుజరాత్​లో కలకలం రేపుతోంది. అక్కడి సురేంద్రనగర్​ జిల్లాలోని సాయిలా గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో ఇలా లోహపు గోళాలు వరుసగా పడుతున్నాయి. ఈ గోళాలు పక్షి ఈకల రూపంలో తీగలుగా ఉండడంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. దీంతో వీటి సంగతి తేల్చాలని ఫిజికల్​ రీసెర్చ్​ ల్యాబొరేటరీ నిపుణులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇవి శాటిలైట్​ శకలాలా, లేదా ఏదైనా విమాన విడిభాగాలా అన్నది తేలాల్సి ఉంది.

ట్యాగ్స్​