చంద్రుడిపై ‘గుడిసె’ కాదు.. బండరాయి

By udayam on January 12th / 7:17 am IST

ఇటీవల చంద్రుడిపై పూరి గుడిసె లాంటి ఆకారం ఉందన్న ఫొటో వైరల్​ అయిన విషయం తెలిసిందే. అయితే చైనాకు చెందిన ఛాంగే–4 అనే రోవర్​ ఆ ప్రాంతాన్ని మరింత స్పష్టమైన ఫొటోలు తీసింది. గుడిసె లాగా కనిపించిన ఆ ఆకారం నిజానికి ఓ బండరాయి అని తేల్చింది. కుందేలు ఆకారంలో ఉన్న చందమామ శిల దూరం నుంచి గుడిసె ఆకారంలో కనిపించిందని చైనా నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ ప్రకటించింది.

ట్యాగ్స్​