సృజన మృతి కేసు: ప్రియుడి కోసం పెళ్ళి ఆపబోయి..

By udayam on May 23rd / 10:42 am IST

విశాఖలోని నవ వధువు సృజన ఆత్మహత్య కేసును పోలీసులు ఛేధించారు. ఇష్టం లేని పెళ్ళి జరుగుతోందన్న భయం ఓ పక్క, ప్రియుడికి మరింత టైం ఉంటుందన్న ఆలోచనతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే పరిస్థితి చేయిదాటి ఆమె మృతి చెందిందని తెలిపారు.ఈ మేరకు సృజన.. ఇన్​స్టాలో మోహన్​ అనే వ్యక్తితో జరిపిన సంభాషణను పోలీసులు చదివారు. మరింత సమయం ఉంటేనే తాను నిన్ను పెళ్ళి చేసుకోగలనని ప్రియుడు చెప్పడంతో ఆమె పెళ్ళిని ఆపడానికే ఈ పని చేసిందని తెలిపారు.

ట్యాగ్స్​