NC22: నాగచైతన్య కొత్త మూవీ టైటిల్​ వచ్చేసింది

By udayam on November 23rd / 6:52 am IST

టాలీవుడ్​ యువ సామ్రాట్​ నాగ చైతన్య 36వ పుట్టినరోజు సందర్భంగా అతడి లేటెస్ట్​ మూవీ టైటిల్​ ను మేకర్స్​ లాంచ్​ చేశారు. వెంకట్​ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘కస్టడీ’ అనే పవర్​ ఫుల్​ టైటిల్​ ను పెట్టారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సిద్ధమవుతున్న ఈ మూవీలో పోలీస్​ డ్రెస్​ లో ఉన్న నాగచైతన్యను పోలీసులే చుట్టిముట్టడం కనిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. చైతూతో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది. అరవింద్​ స్వామి, శరత్​ కుమార్​, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

ట్యాగ్స్​