కొత్త చిత్రం షూటింగ్​ స్టార్ట్​ చేసిన చైతన్య

By udayam on June 23rd / 10:18 am IST

యువ సామ్రాట్​ అక్కినేని నాగ చైతన్య తన తర్వాతి చిత్ర షూటింగ్​ను గురువారం ప్రారంభించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు, మానాడుతో హిట్​ కొట్టిన వెంకట్​ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి షాట్​కు దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్​ కొట్టగా.. రానా దగ్గుబాటి కెమెరాను స్విచ్చాన్​ చేశాడు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి రెండోసారి ఈ మూవీతో జత కడుతోంది. ఇలయరాజా, యువాన్​ శంకర్​ రాజాలు ఈ మూవీకి మ్యూజిక్​ అందిస్తున్నారు.

ట్యాగ్స్​