విడిపోయి హ్యాపీగా ఉన్నాం: నాగ చైతన్య

By udayam on January 13th / 5:22 am IST

నటి సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీంతో సమంత, తాను ఇద్దరం హ్యాపీగానే ఉన్నామని చెప్పాడు. తన తాజా చిత్రం బంగార్రాజు ప్రమోషన్​ కోసం వచ్చిన నటుడు నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంపై అడిగిన ప్రశ్నకు ముక్తాయింపు సమాధానం ఇచ్చాడు. అయితే ఎలాంటి పరిస్థితులు ఈ విడాకులకు దారి తీసిందన్నది మాత్రం అతడు దాటవేశాడు.

ట్యాగ్స్​