సామ్​ నా బెస్ట్​ స్క్రీన్​ పార్ట్​నర్​ : చైతన్య

By udayam on January 25th / 8:42 am IST

ఇటీవల ఓ బాలీవుడ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు మరోసారి చై, సమంతల విడాకుల మేటర్​ను చర్చలోకి తీసుకొచ్చింది. స్క్రీన్​పై మీరు ఏ హీరోయిన్​కు బెస్ట్​ పెయిర్​ అని అడిగిన ప్రశ్నకు చై తడుముకోకుండా సమంత అని ఆన్సర్​ ఇచ్చేశాడు. దీంతో ఈ జంట మరోసారి స్క్రీన్​పై కలిసి నటించనున్నారని ప్రచారం జోరందుకుంది. అదే బాలీవుడ్​లో అయితే దీపికా పదుకొణె, అలియా భటలతో నటించాలన్న కోరిక ఉందని నాగ చైతన్య చెపుకొచ్చాడు.

ట్యాగ్స్​