టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి సినిమాని మల్టీస్టారర్ గా రానుంది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న సినిమాలో మరో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.