మాది పెదరాయుడు ఫ్యామిలీ కాదు : నాగబాబు

By udayam on October 13th / 11:55 am IST

ప్రాంతీయ వాదంతో కుచించుకుపోయిన ‘మా’లో ఇకపై తాను కొనసాగలేనని నటుడు నాగబాబు మరోసారి స్పష్టం చేశారు. తన అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండాలని భావించలేదని, అవసరమని మా ఇంటి గడప తొక్కిన వారికి కాదనకుండా సాయం చేశామని చెప్పారు. పెదరాయుడిలా సింహాసనంపై కూర్చుని పెద్దరికం చెలాయించడం మాకు రాదన్న ఆయన అంతటి అహంకారం తమ కుటుంబంలోని ఏ ఒక్కరికీ లేదన్నారు. ‘మా’కు రాజీనామా చేసినంత మాత్రాన మరో అసోసియేషన్​ పెట్టే ఆలోచన కూడా తమకు లేదన్నారు.

ట్యాగ్స్​