విరాటపర్వం : ‘నగాదారిలో’ నెగ్గేదెవరో..

By udayam on June 2nd / 11:24 am IST

సాయిపల్లవి, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న కమ్యూనిస్టుల కథ ‘విరాట పర్వం’ నుంచి ‘నగాదారిలో’ పాట విడుదల అయింది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్​లో భాగంగా ఈ లేటెస్ట్​ సాంగ్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. ‘నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగదారాఇలో.. చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో’ అంటూ సాగే ఈ పాటకు నరేందర్​ రెడ్డి, సనపతి భరద్వాజ్​లు లిరిక్స్​ అందించారు.

ట్యాగ్స్​