బాలయ్య: కైకాల మరణం తెలుగు జాతికి తీరని లోటు

By udayam on December 23rd / 11:01 am IST

నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అని కైకాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సిఎం కేసీఆర్​, ఎపి సిఎం వైఎస్​ జగన్​, ఎపి గవర్నర్​ బిశ్వ భూషణ్​, చంద్రబాబు నాయుడు, రవితేజ, మహేష్​ బాబు, కళ్యాణ్​ రామ్​, రామ్​ చరణ్​, మంచు మనోజ్​, శర్వానంద్​, శ్రీకాంత్​, అనిల్​ రావిపూడి, మారుతి, ప్రశాంత్​ నీల్​, అల్లరి నరేష్​, కోన వెంకట్​, వంశీ కాక, గోపీచంద్​ మల్లినేని, బండ్ల గణేశ్​, అనసూయలు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​