వీరసింహారెడ్డిలో బాలయ్య డ్యూయల్​ రోల్!

By udayam on December 16th / 6:22 am IST

నట సింహం బాలకృష్ణ.. సంక్రాంతి మూవీ ‘వీరసింహారెడ్డి’ నుంచి ఓ క్రేజీ వార్త లీక్​ అయ్యింది. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్​ లో కనిపించనున్నారట! ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ అయిన వీరసింహారెడ్డి అయితే, మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి ఈ రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ ఉంటుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్స్​