బాలయ్య కోసం ఎఫ్​3 స్పెషల్​ స్క్రీనింగ్​

By udayam on June 2nd / 12:50 pm IST

అనిల్​ రావిపూడి, వెంకటేష్​, వరుణ్​ తేజ్​ల కామెడీ ఎక్స్​ప్రెస్​ ఎఫ్​3ని నటుడు నందమూరి బాలకృష్ణ కోసం స్పెషల్​ స్క్రీనింగ్​ వేవారు. గత నెల 27న విడుదలై మంచి హిట్​ కొట్టిన ఈ మూవీ డైరెక్టర్​తో బాలయ్య తన తర్వాతి చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగానే బాలయ్య కోసం అనిత్​ స్పెషల్​ స్క్రీనింగ్​ ఏర్పాటు చేశాడు. సినిమా మొత్తాన్ని చూసిన బాలయ్య అద్భుతంగా ఉందంటూ డైరెక్టర్​ను, టీమ్​ను అభినందించారు.

ట్యాగ్స్​