జనవరి 6న వీరసింహారెడ్డి ట్రైలర్​!

By udayam on December 31st / 4:45 am IST

సూపర్​ ఫాంలో ఉన్న బాలకృష్ణ నుంచి వస్తున్న పండగ చిత్రం ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్​ డేట్​ ఫిక్స్​ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు విడుదల కాగా.. ఆయన ఫ్యాన్స్​ మాత్రం ట్రైలర్​ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో వచ్చే నెల 6న జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​ లో మేకర్స్​ మూవీ ట్రైలర్​ ను లాంచ్​ చేయనున్నట్లు సమాచారం. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి థమన్​ సంగీతం అందించాడు. గోపీచంద్​ మలినేని దర్శకత్వం వహించాడు.

ట్యాగ్స్​