వీరసింహారెడ్డి ట్రైలర్​ ఈరోజే

By udayam on January 6th / 5:40 am IST

నటసింహం బాలయ్య మాస్​ జాతర ’వీర సింహా రెడ్డి’ ట్రైలర్​ ఈరోజు సాయంత్రమే రానుంది. కెరీర్​ లో ఒకప్పటి పీక్​ ఫామ్​ లో ఉన్న బాలయ్య మూవీపై భారీ అంచనాలే ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంచనాలను అందుకునేలా ఈ మూవీ ట్రైలర్​ ను ఈరోజు సాయంత్రం 8.17 గంటలకు ట్రైలర్​ ను లాంచ్ చేస్తున్నారు. ఒంగోలులోని అర్జున్​ ఇన్​ ఫ్రా గ్రౌండ్ లో జరిగే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ లో ఈ మూవీ ట్రైలర్​ ను లాంచ్​ చేస్తున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్​ నటించిన ఈ మూవీకి తమన్​ సంగీతం అందిస్తున్నాడు.

ట్యాగ్స్​