సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హిట్–2 విడుదలకు దగ్గరవుతున్న వేళ హీరో అడవి శేష్ ఈ సిరీస్ కంటిన్యూషన్ పార్ట్ పై హింట్ ఇచ్చాడు. హిట్–3 లోనూ తాను నటిస్తున్నట్లు వెల్లడించాఉడ. ‘ట్రైలర్‌తోనే సినిమా ఎలా ఉంటుందనేది చూపించాం. ఇది ప్రేక్షకులందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. హిట్’ అనేది శైలేష్ విజన్. ఈ యూనివర్స్‌లో పార్ట్2 ఇంపార్టెంట్ భాగం. అలాగే ‘హిట్3’లో నేనూ ఉన్నందుకు హ్యాపీ’అన్నాడు.