నాని మూవీ కోసం సీతకు భారీ రెమ్యునరేషన్​!

By udayam on January 3rd / 6:31 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నిన్ననే ఒక కొత్త మూవీ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో నాని సరసన నటించేందుకుగానూ మృణాల్ కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. బేరసారాల తదుపరి మేకర్స్ ఆమెకు కోటిరూపాయల భారీ పారితోషికం ముట్టజెప్పి తమ సినిమాలో ఫిక్స్ చేసుకున్నారట.

ట్యాగ్స్​