నేచురల్ స్టార్ నాని తన 30వ సినిమాను ప్రకటించాడు. న్యూ ఇయర్ రోజున ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ క్రియేటివ్ వీడియోను కట్ చేశారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన ఆన్-స్క్రీన్ కుమార్తెతో చర్చిస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియోడిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, తండ్రీకూతుళ్ల బాండింగ్ యూఎస్‌పీగా ఉండబోతోందని ఈ స్పెషల్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. ఈ మూవీలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
Here #Nani30 pic.twitter.com/FDPjVnStXB
— Nani (@NameisNani) January 1, 2023