దసరా అప్డేట్​: ఈ షెడ్యూల్​ తో షూటింగ్​ కంప్లీట్​

By udayam on December 16th / 7:27 am IST

నాని పాన్​ ఇండియా లెవెల్లో రెడీ చేస్తున్న మూవీ దసరా. ఈ మూవీ కొత్త షెడ్యూల్​ నుంచి ఈనెల 16 నుంచి స్టార్ట్​ చేసి ఈ నెలాఖరుతో షూటింగ్​ మొత్తాన్ని కంప్లీట్​ చేయనున్నారట. కీర్తి సురేష్​ హీరోయిన్​ గా చేస్తున్న ఈ మూవీలో ఊరమాస్​ లుక్​ లో నాని అలరించనున్నాడు. ఈ సినిమా 30 మార్చి 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్​