బాబు: ఎమ్మెల్సీ కేసు డైవర్ట్​ చేయడానికే అమలాపురం అల్లర్లు

By udayam on May 27th / 10:26 am IST

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన కేసును కప్పి పుచ్చడానికే ప్రభుత్వం అమలాపురంలో అల్లర్లు సృష్టించిందని మహానాడులో చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘తనకు సిఎం పదవి కొత్త కాదు. ఒక్క ఛాన్స్​ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్​.. మళ్ళీ ఛాన్స్​ రాదేమోనన్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక్కసారే కదా అని కరెంట్​ తీగను పట్టుకుంటే ఏమవుతుందో ప్రజలు తెలుసుకున్నారు. కోనసీమలో అల్లర్లు.. ఎమ్మెల్సీ హత్య కేసును డైవర్ట్​ చేసేందుకేనని గ్రహించారు’ అని చెప్పారు.

ట్యాగ్స్​