నారాయణకు దక్కిన ఊరట

By udayam on January 6th / 1:18 pm IST

గత సంవత్సరం పదో తరగతి పరీక్ష పేపర్​ లీకేజ్​ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో ఆయనకు సిబిఐ కోర్టులో దక్కిన బెయిల్​ ను హైకోర్టు రద్దు చేయడంపై సుప్రీం మెట్లెక్కిన ఆయనకు అక్కడ స్టే దక్కింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… నారాయణ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్స్​