మాజీ మంత్రి నారాయణకు బెయిల్​

By udayam on May 11th / 5:13 am IST

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు కోర్ట్​ బెయిల్​ మంజూరు చేసింది. నిన్న హైదరాబాద్​లో ఆయనను ఎపి సిఐడి అధికారులు అరెస్ట్​ చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. అమరావతి ల్యాండ్​ పూలింగ్​ కేసుతో పాటు టెన్త్​ పరీక్షా పేపర్ల లీకేజ్​ వ్యవహారంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టులో ఆయనకు బెయిల్​ పిటిషన్​పై వాదించిన లాయర్లు 2014లోనే నారాయణ సంస్థల ఛైర్మన్​ పదవికి ఆయన రాజీనామా చేశారని ఆధారాలతో చూపించడంతో బెయిల్​ మంజూరైంది.

ట్యాగ్స్​