నరేష్​: కొత్త ఏడాదిలో పెళ్ళి చేసుకోబోతున్నాం

By udayam on January 2nd / 5:48 am IST

సినీనటుడు నరేష్, పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారు. కొత్త ఏడాది కొత్త ఆరంభం అంటూ ట్వీట్ చేేశారు నరేష్. లిప్ లాక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవిత్ర, నరేష్ లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. పవిత్రకు గతంలోనూ పెళ్లయింది. అలాగే నరేష్ కు ఇది నాలుగో వివాహం. వారు గత కొద్ది రోజులుగా కలసి తిరుగుతున్నారు. అయితే కొత్త ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు నరేష్ వెల్లడించడంతో వారు 2023లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​