అందుకే నరైన్​ను తీసుకోలేదు : పొలార్డ్​

By udayam on October 13th / 12:26 pm IST

ఐపిఎల్​లో గత మ్యాచ్​లో ఫామ్​లోకి వచ్చిన సునీల్​ నరైన్​ను టి20 వరల్డ్​కప్​ కోసం ఎందుకు సెలక్ట్​ చేయలేదో విండీస్​ కెప్టెన్​ పొలార్డ్ వివరించాడు. ఈ సీజన్​లో అతడు ఫామ్​ కోల్పోయి సతమతమవుతున్నాడని, అందుకే అతడిని పక్కన పెట్టామని చెప్పాడు. 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు నరైన్​ దూరంగా ఉన్నాడని, ఈ కారణంతోనే అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లు పొలార్డ్​ అన్నాడు. అయితే బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్​లో నరైన్​ ఫామ్​లోకి వచ్చి భరత్​, కోహ్లీ, డివిలియర్స్​, మాక్స్​వెల్​ల వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​