301 కొత్త గ్రహాల్ని కనుగొన్న నాసా

By udayam on November 24th / 11:01 am IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఇటీవల తమ పరిశోధనల్లో వివిధ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 301 కొత్త గ్రహాల్ని కనుగొన్నట్లు ప్రకటించింది. మన సూర్య కుటుంబం ఆవల వీటిని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకూ కనిపెట్టిన మొత్తం ఎక్సోప్లానెట్ల సంఖ్య 4,569 కు చేరుకుందని తెలిపింది. 1990 మధ్య నుంచి ఈ కొత్త గ్రహాలను కనుగొననడం మొదలుపెట్టినట్లు నాసా తెలిపింది.

ట్యాగ్స్​