సూర్యుడిపై భారీ చిల్లు

By udayam on November 22nd / 12:25 pm IST

సూర్యుడిపై అత్యంత భారీ రంద్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తాజాగా గుర్తించింది. 2010 నుంచి సూర్యుడిని అత్యంత దగ్గరగా గమనిస్తున్న ది సోలార్​ డైనమిక్​ అడ్జర్వేటరీ ఉపగ్రహం ఈ రంద్రాన్ని గుర్తించింది. సూర్యుని ఉపరితలం కరోనాపై 1.1 మిలియన్​ డిగ్రీల సెల్సియస్​కు ఉష్ణోగ్రతలు చేరుకున్నప్పుడు ఈ రంద్రాన్ని గుర్తించారు. దీంతో భారీ స్థాయిలో ఛార్జ్డ్​ పార్టికల్స్​ భూమి ఉపరితలాన్ని తాకుతాయని నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతి భారీ స్థాయి సౌర తుపాను రాబోయే అవకాశం 100 శాతం ఉందని నాసా పేర్కొంది.

ట్యాగ్స్​