గ్రహశకలాన్ని పేల్చడానికి బయల్దేరిన డార్ట్​

By udayam on November 24th / 10:06 am IST

భూమి వైపు దూసుకొస్తున్న ఓ అంతరిక్ష గ్రహశకలాన్ని పేల్చాలన్న ఉద్దేశ్యంతో నాసా డార్ట్​ అనే అంతరిక్ష వాహక నౌకను ఈరోజు లాంచింది. ఈ స్పేస్​క్రాఫ్ట్​ గంటకు 24,100 కి.మీ.ల వేగంతో వెళ్ళి ఆ గ్రహశకలాన్ని ఢీకొట్టి దానిని ధ్వంసం చేయడం లేదా దాని గమనాన్ని మార్చడం చేస్తుందని నాసా ప్రకటించింది. డార్ట్​లో ఒక చిన్న కారు సైజు పేలోడ్​ 10 నెలల పాటు ప్రయాణించి 68 లక్షల కి.మీ.ల దూరంలోని ఈ గ్రహశకలాన్ని ఢీకొంటుంది.

ట్యాగ్స్​