మార్స్​పై ప్రయాణాన్ని మొదలుపెట్టిన హెలికాఫ్టర్​

By udayam on April 4th / 6:26 am IST

నాసా ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్స్​ గ్రహంపై ల్యాండ్​ చేసిన పర్సెవరెన్స్​ రోవర్​లో ఉన్న బుల్లి డ్రోన్​ హెలికాఫ్టర్​ అక్కడి వాతావరణాన్ని పరిశోధించడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. భూమికి 471 మిలియన్ల కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రహంపై ఇలా ఓ హెలికాఫ్టర్​ ఎగరడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. రోవర్​ నుంచి విడిపోయిన ఈ హెలికాఫ్టర్​ తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

ట్యాగ్స్​